పీర్జాదిగూడ నిర్మాణాల కూల్చివేత అక్రమం
అన్ని అనుమతులు తీసుకున్నా కూల్చివేస్తారా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దురాగతమే ఇది మండిపడ్డ బిఆర్‌ఎస వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను సోమవారం ఉదయం అధికారులు కూల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…