మెదక్ జిల్లా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలి

– నిర్వహణ లేక కళ తప్పిన మున్సిపాలిటీలు – కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదు – మున్సిపాలిటీల్లో పడకేసిన పారిశుద్ధ్యం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్…
