కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందం
*- కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ *- మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ *- వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం…