హిడ్మా ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిల్

- దాఖలు చేసిన జయ వింధ్యాల అమరావతి, ప్రజాతంత్ర, డిసెంబర్ 17:మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. హిడ్మాతోపాటు ఇతరుల ఎన్‌కౌంటర్ పై పీపుల్స్ యూనిటి ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైల్స్ ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల ఏపీ హై కోర్టులో పీల్ దాఖలు చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల…
