హంగ్ మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్రాలు

– చైర్మన్ పదవుల్లో స్వతంత్రులు – కొన్ని మున్సిపాలిటీల్లో వీరే కింగ్ మేకర్లు – 11చోట్ల ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు వాయిదా – కాంగ్రెస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని విపక్షాల ధ్వజం – బద్ధశత్రువుల మధ్య కుదిరినస్నేహం …
