ఫిజిక్స్ అరుణ్ ‘బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

– అరుణ్‌ను అభినందించిన కేటీఆర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ తన రెండవ పుస్తకం ‘బిగ్ బ్యాంగ్’ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ ప్రముఖ పత్రికల…
