కుల రహిత విద్యే ఫూలే లక్ష్యం

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఫూలే జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కుల రహిత సమాజ నిర్మాణానికి విద్యే ప్రధాన ఆ యుధమని, అదే మహాత్మా జ్యోతిరావు ఫూలే దార్శనికత అని డా. బిఆర్. అంబేడ్కర్ సార్వత్రి క విశ్వవిద్యాలయం (Ambedkar Open University ) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్…
