మహిళా విద్యకు ఆద్యులు ఫూలే దంపతులు

– ఓబీసీల, మహిళాభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయం – జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఓబీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…
