హైదరాబాద్ చేరుకున్న జెపి నడ్డా
విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్ హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నడ్డా హైదరాబాద్,జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, లక్ష్మణ్,…
