బిఆర్‌ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్

వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ…