మునుగోడు ఎన్నికలపుడు నా ఫోన్ ట్యాప్ చేశారు

ఫోన్ ట్యాపింగ్‌పై పార్లమెంటులో ప్రస్తావిస్తా సిట్ ముందు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దాంతో అభద్రతా భావంతో తన…
