ఫోన్ ట్యాపింగ్‌లో డైలీ సీరియల్

అనవసర నేతలను విచారిస్తున్న సిట్ ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు దుబ్బాక నుంచే ట్యాప్ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు మెదక్ బిజెపి ఎంపి రఘునందన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్…
