ఫోన్ ట్యాపింగ్ దోషులెవరో తేల్చాల్సి ఉంది

– ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు లేవు – మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల…
