Tag #phone tapping #CBI enquiry #CM Revanth #sensational decision

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌ సంచలన నిర్ణయం

– సీబీఐకి అప్పగించాలని ఆలోచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్‌ అధికారులు…