Tag #phone tapping case #KTR investigation #ends

ఫోన్‌ ‌ట్యాపింగ్‌.. ముగిసిన కేటీఆర్‌ ‌విచారణ

– 7 గంటలకుపైగా పలు రకాల ప్రశ్నలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి23: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వొచ్చిన…