ఒకేరోజు 600 ఫోన్ల ట్యాపింగ్!

– విచారణలో వెల్లడవుతున్న సంచలన విషయాలు - మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్ - జాబితాలో రేవంత్, ఈటల, అరవింద్, రఘునందన్ రావు -నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ…
