విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి

అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ న్యూ దిల్లీ, అక్టోబర్ 31 : విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, ఆపిల్ నుంచి వొచ్చిన ఈమెయిల్స్…