Tag Philosophical Thought

తత్వం ఆలోచిస్తుంది – సాహిత్యం అనుభవింపజేస్తుంది..

“సాహిత్యం హేతువును తిరస్కరించదు; తత్వశాస్త్రం మానవ అనుభవాన్ని విస్మరించదు. ఈ రెండు రంగాల సంబంధం పరస్పర పూరకమైనది. సాహిత్యం తాత్విక గ్రంథంగా మారకుండానే లోతైన తాత్విక ప్రశ్నలను జీవంతో నింపగలదు. అదే సమయంలో, సాహిత్య రచనలు తాత్విక సిద్ధాంతాల్లోని ఊహలను, వాటి పరిణామాలను పరిశీలించడానికి ఆధారాలవుతాయి..” తత్వశాస్త్రం – సత్యాన్వేషణలో ఆలోచన, సాహిత్యం – జీవితాన్వేషణలో…