Tag #Phd to Chaitanya #Director Talla Padmavati college #Hanamkonda

తాళ్ల పద్మావతి కాలేజీ డైరెక్టర్ చైతన్యకు డాక్టరేట్

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 30: హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(టీపీసీఈ), తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ బి.చైతన్యకు డాక్టరేట్ (పిహెచ్‌డి) ప్రకటించారు. విజయవాడలోని కేఎలఈఎఫ్‌లో ‘ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్, బెంజిమిడజోల్ డెరివేటివ్‌ల సంశ్లేషణ, జీవసంబంధ స్క్రీనింగ’ అంశంపై చైతన్య థీసిస్ సమర్పించారు. కేఎల్ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర…