విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం
– 7న నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసనలు – 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు – ఉపాధ్యాయ సంఘాల జేఏసీ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. టీఎస్…
