Tag pharmaceutical industry

ఫార్మా రంగానికి తెలంగాణ చిరునామా

భారతదేశం ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదగడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని తాజా గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఔషధ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం తెలంగాణ నుంచే రావడం, రాష్ట్రంలో 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, అలాగే 269 అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) ఆమోదం పొందిన…