ఫార్మా, ఇథనాల్ దేనికైనా భూములివ్వం

ఫార్మా, ఇథనాల్ ఏ పరిశ్రమకైనా తమ సాగుభూములను ఇచ్చేదేలేదంటున్నారు రైతులు. జీవనాధారమైన పంట పొలాలను ఇచ్చి తమ భవిష్యత్‌ను తామే అంధకారంలో పడేసుకోలేమంటున్నారు. ప్రాణాలైన అడ్డుపెట్టుకుని తమ భూములను కాపాడుకుంటామంటున్న రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. లగచర్ల ఘటనపై ఇంకా విచారణ పూర్తి కాకుండానే ఇథనాల్ మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆర్పే…