ఫార్మాసిటీతో పచ్చని పొలాలు ధ్వంసం

వికారాబాద్ ఘటనపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్ జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల…