పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

– ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం – ధరల పెంపు దారుణం అంటూ ‘ఎక్స్’లో సీఎం రేవంత్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర…
