బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

– కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్,సెప్టెంబర్ 24(ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీఓపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్ దాఖలు కాగా బుధవారం హైకోర్టులో విచారణ…
