విమానాల రద్దుపై సుప్రీంలో పిటిషన్

- మానవతా సంక్షోభం నెలకొందని పిల్ - తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థన న్యూదిల్లీ, డిసెంబర్ 6: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత కొన్ని రోజులుగా 1,000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం…
