జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపుపై సవాల్

– హైకోర్టులో రాంనగర్ వాసి పిటిషన్ - రేపు విచారణ జరపనున్న హైకోర్టు హైదరాబాద్,డిసెంబర్ 15 (ఆర్‌ఎన్‌ఎ): జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాంనగర్‌కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను…
