పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలపై పిటిషన్

– స్పీకర్ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్…
