హామీలు అమలుకాక దివ్యాంగుల్లో అసంతృప్తి

-అమలు కోసం ఉద్యమం చేపడతామని సీఎంకు లేఖ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నాదివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుకాకపోవడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
