ప్రతి మహిళకు వ్యక్తిగత రుణాలు

గరిష్ఠ రుణ పరిమితి రూ.15లక్షలు మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం మెప్మా సభ్యులతో ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 18: రాష్ట్రంలోని ప్రతి పేదింటి మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు పేదవర్గాలకు చెందినవారైతే చాలు. తెల్లకార్డు తప్పనిసరిగా ఉండి…
