ధోవతి ధరంచిన వ్యక్తికి మాల్లో అవమానం

లోనికి అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది మండిపడుతున్న నెటిజన్లు బెంగళూరు,జూలై17: ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్లో లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో నిక్కచ్చిగా చెప్పడంతో అతను విస్తు పోయాడు. ఈ ఘటన బెంగళూరులోని జిటి మాల్లో చోటు చేసుకుంది. వృద్ధుడితో పాటు అతని కొడుకు కూడా మాల్కి…