వరంగల్ జిల్లా పదహారు చింతల్ తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై గిరిజనుల రాస్తారోకో నర్సంపేట, ప్రజాతంత్ర, జూలై 11 : చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్ (40), బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్, కూతురు…