తలసరి ఆదాయంలో మనమే మిన్న
కానీ జిల్లాల మధ్య తీవ్ర అంతరం రంగారెడ్డి జిలా తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే…వికారాబాద్‌లో రూ.1,80,241 హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తూ..తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు…