Tag #per capita income #Telangana #No.1 #bankers meeting #Bhatti Vikrmarka

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

– బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, హర్యాణలను అధిగమించి రికార్డు సాధించిందన్నారు.…