Tag #peple #know #dandupalyam batch #Minister Sridharbabu

దండుపాళ్యం బ్యాచ్‌ ఎవరిదో ప్రజలకు బాగా తెలుసు

-అవినీతి, అక్రమాలు కప్పిపుంచుకుంటే పోవు -హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై ఘాటుగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందన  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై కట్టుకథలు…