తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే ‘పీపుల్స్‌వార్’

– కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్న – స్వగ్రామంలో ఆత్మీయ పలకరింపు – వందలాదిగా తరలివచ్చిన ప్రజలు వెంకటాపూర్, ప్రజాతంత్ర, మార్చి 11: తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్‌వార్ పార్టీనేనని, వరంగల్ డిక్లరేషన్‌తో మొదలుపెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు ముందుకు వచ్చారని మావోయిస్టు పార్టీ…
