ప్రజాయుద్ద ‘వీరుడు’

పి.చంద్ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్ ఏరియాలోని నన్పూర్ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…
