కాంగ్రెస్ పథకాలకు ప్రజల నీరాజనాలు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీకి జనం నీరాజనాలు పడుతున్నారని, అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల…
