ప్రజల పాలన షురూ అయింది ..!

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి…