పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి

– అప్పుడే సుపరిపాలన సాధ్యం – బయటి ఒత్తిళ్లకంటే అంతర్గత బలహీనతలే ప్రమాదం – యువ సివిల్ సరెంట్లకు మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఈ దేశం మీ నుంచి పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు.. అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది అని యువ సివిల్…
