కోర్టు తలుపులు మూసింది కానీ..తేల్చేది ప్రజాకోర్టులోనే.!?

“కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టుఅన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత…
