నాలుగోసారి కూడా వాత తప్పదు

– బీఆర్‌ఎస్ నేతలు విషం నింపుకుని కారుకూతలు కూస్తున్నారు – నాటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు – కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జనవరి 13: అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదని, ఒళ్లంతా విషం నింపుకొని…
