ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…