ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు – కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు హైదరాబద్, ప్రజాతంత్ర, మే 20 : తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ…
