తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు •నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు •రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం •దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 01 : వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో…