బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయ్

–వాటాల్లో తేడాలతోనే కేసీఆర్ కుటుంబంలో కల్లోలం – ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 25: బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ విమర్శించారు. వొచ్చే జూబ్లీహిల్స్ ఉప…
