మా పథకాలను ప్రజలు ఆశీర్వదించారు

– కార్యకర్తల కృషితో సర్పంచ్‌లు గెలిచారు – కొత్త ప్రజాప్రతినిధులకు అభినందనలు – బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో 108మంది కాంగ్రెస్ తరపున సర్పంచ్‌లుగా విజయం సాధించడం…
