టీఆర్‌ఎస్ పార్టీకి షాక్
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రేవంత్ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ, మే 19 : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల…