టిఆర్‌ఎస్ వైఖరిపై విసుగెత్తిన ప్రజలు
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్ తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్, అక్టోబర్, అక్టోబర్ 30 : మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…
