హెచ్‌ఐబీ బాధితులకు ప్రభుత్వం ‘చేయూత’

కొత్తగా 14,084 మందికి పెన్షన్ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్తగా 14,084 మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సోమవారం…
